NLG: కొండమల్లేపల్లి(M) జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ కుల్లు రూపారెడ్డి హత్య కేసును తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయడంతో పాటు పూర్తి నివేదిక సమర్పించాలని జిల్లా SPని ఆదేశించింది. కేసు దర్యాప్తును కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తుందని చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
తెలంగాణ
'ప్రిన్సిపాల్ హత్య కేసుపై మహిళా కమిషన్ సీరియస్'


