హైదరాబాద్: 28°C
తెలంగాణ

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకావిష్కరణ

MDCL: సికింద్రాబాద్‌ యూనివర్సిటీ పీజీ కాలేజీలో "ఫండమెంటల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్" పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ ఎస్.కవిత దేవి చేతులమీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకాన్ని రూపొందించిన రచయితను ప్రిన్సిపల్ అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ సత్యసాయి లక్ష్మి,బి. అమరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ రవికుమార్ పాల్గొన్నారు.