NLG: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల సరఫరాను పూర్తిగా అరికట్టాలని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు అన్ని శాఖల అధికారులు పని చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా ఈరోజు నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ
'మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టాలి'


