MBNR: మిడ్జిల్ గ్రామ పంచాయతీ వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఎడ్ల శంకర్ కోరారు.
తెలంగాణ
రేపు ఉచిత కంటి వైద్య శిబిరం


