హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు సౌకర్యం ఏర్పాటుచేయాలని వినతి

NRPT: ఊట్కూర్ నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులు సరైన బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. విద్యార్థులకు అనుకూలంగా సమయానికి బస్సులు నడిచేలా చూడాలని కోరుతూ మంగళవారం నారాయణపేట DMకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి బస్సుల ఏర్పాటుపై చర్చిస్తామన్నారు.