హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన

MDK: ఎల్‌నినో వల్ల వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు వేయాలని అధికారులు సూచించారు. ఝాన్సీ లింగాపూర్‌లో CPO సురేష్ కుమార్, AO ప్రవీణ్ కుమార్ అవగాహన సదస్సు నిర్వహించారు. వరి, పత్తికి బదులు తక్కువ నీటితో పండే పప్పులు, చిరుధాన్యాలు సాగు చేసి డ్రిప్‌తో తేమను కాపాడుకోవాలన్నారు.