హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడే పాపన్న గౌడ్ జయంతి

JN: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 1650 ఆగస్టు 18న జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో గౌడ కుటుంబంలో జన్మించారు. మొఘల్ పాలన, భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసి బహుజన రాజ్యం స్థాపించి గోల్కొండపై జెండా ఎగరవేశారు. 1709-10లో మరణించిన ఈ వీరుని జయంతి ఆగస్టు 18న జరుపుకుంటారు.