SRCL: ఎల్లారెడ్డిపేట పీహెచ్‌సీ పరిధిలోని వెంకటాపూర్ సబ్‌సెంటర్‌ను డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, రికార్డులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అనంతరం పెద్దలింగాపూర్ పీహెచ్‌సీని సందర్శించి ఓపీ, ల్యాబ్, మందుల నిల్వలు పరిశీలించారు.
తెలంగాణ
పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ చేసిన DMHO


