హైదరాబాద్: 28°C
తెలంగాణ

రౌడీ షీట్లపై నిరంతరం నిఘా: ఎస్పీ

BDK: జిల్లాలో సస్పెక్ట్, రౌడీ షీట్లను నిరంతరం సమీక్షిస్తూ సంబంధిత వ్యక్తుల కదలికలు, కార్యకలాపాలపై నిఘా కొనసాగించాలని మంగళవారం ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ, దొంగతనం కేసులను సత్వరం పరిష్కరించడంతో పాటు చోరీలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించాలని సూచించారు.