హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీశాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు

NGKL: లింగాల అటవీ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి కట్టెలు తరలిస్తున్న వ్యక్తుల నుంచి అటవీశాఖ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రూ.50 వేల లంచం తీసుకుంటుండగా దాడి చేసి సంబంధిత అధికారులను అదుపులోకి తీసుకున్నారు.