హైదరాబాద్: 28°C
తెలంగాణ

అల్వాల్‌లో ఘనంగా పాపన్న జయంతి వేడుకలు

MDCL: అల్వాల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం చౌరస్తాలో మంగళవారం అల్వాల్ గౌడ సంఘం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు తోట లక్ష్మీకాంతరెడ్డి, నేమూరి సాయిరాం గౌడ్ పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.