ADB: సోనాల మండల కేంద్రంలో 150 మంది పోలీసులతో మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు స్పెషల్ బ్రాంచ్ DSP వెంకట నరసయ్య తెలిపారు. ఈ తనిఖీల్లో 232 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై, గంజాయి సేవించిన ఒకరిపై ఎక్సైజ్, ఇతర కేసులు నమోదు చేసినట్లు వెంకట నరసయ్య పేర్కొన్నారు.
తెలంగాణ
సొనాలలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ తనిఖీలు


