BHNG: సర్వాయి పాపన్న గౌడ్ ధైర్య సాహసాలు, ప్రజల కోసం చేసిన త్యాగాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి విశ్వనాథం గౌడ్ అన్నారు. ఈరోజు ఆలేరు మండలం కొలనుపాకలో సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి అని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
'జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి'


