WGL: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూల్చివేయడాన్ని ఖండిస్తూ.. నల్లబెల్లిలో BRS నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. ముచింపుల గ్రామానికి చెందిన బోట్ల నరేష్, తాళ్లపెల్లి అనిల్, రజినీకాంత్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న SI సాయి ప్రసన్నకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులను కిందికి దింపించారు.
తెలంగాణ
విగ్రహం కూల్చివేత.. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన


