హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధిర అభివృద్ధికి భారీ నిధులు మంజూరు

KMM: మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.62 కోట్ల నిధుల ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని ఛైర్‌పర్సన్ సామినేని సుజాత తెలిపారు. మెటల్‌ రోడ్లకు రూ.17 కోట్లు, సీసీ రోడ్లకు రూ.40 కోట్లు, డ్రైన్లు, కల్వర్టులు, వైకుంఠధామం అభివృద్ధికి రూ.5 కోట్లు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. 4వ వార్డులో పర్యటించి నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు.