MBNR: మహబూబ్‌నగర్ డీసీసీ కార్యాలయంలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో కలిసి పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
డీసీసీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే


