KNR: గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని మండలంలోని అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
'అభివృద్ధి పనులకు ప్రాధాన్యమివ్వాలి'


