NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ఉచిత శిక్షణ కేంద్రంలో ట్యాలీ, GST, డిజిటల్ మార్కెటింగ్ వంటి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. యువత ఈ ఆవకాశన్ని సద్వినియోగం చేసుకోని ఉపాధి పొందాలని ఆయన కోరారు.
తెలంగాణ
ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం


