SDPT: చేర్యాల మండల కేంద్రంలోని 3, 5, 7, 12వ వార్డుల్లో రహదారికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో నూతన పోల్స్ మంజూరు చేయాలని కోరుతూ నాయకులు సిద్దిపేట ఎస్ఈకి వినతిపత్రం అందజేశారు. ఎంపీ చామల చొరవతో ఈ వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎస్ఈ సానుకూలంగా స్పందించినట్లు మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, మాజీ కో-ఆప్షన్ ఎండీ ఖాజా తెలిపారు.
తెలంగాణ
'రోడ్డు మధ్యలో స్తంభాలు తొలగించాలి'


