NLG: దేవరకొండ ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దీక్షలు చేయడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ
'వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని వినతి'


