VKB: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటపటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. వికారాబాద్ కలెక్టరేట్‌లో పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పేదల హక్కుల కోసం, బానిసత్వ విముక్తి కోసం పాపన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
తెలంగాణ
పాపన్న స్ఫూర్తి అందరికీ ఆదర్శం: కలెక్టర్


