హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫోటోగ్రాఫర్ల కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరు

BDK: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా దమ్మపేట మండల ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మల్కారం గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. అసోసియేషన్ ఆహ్వానం మేరకు హాజరైన ఎమ్మెల్యే మల్కారంలో ఏర్పాటు చేసిన నూతన ఫోటో స్టూడియోను ప్రారంభించారు.