HYD: లైసెన్స్డ్ సర్వేయర్ల న్యామయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, సర్వే భవన్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్నితీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రూపాయి చెల్లించకుండా రాష్ట్ర వ్యాప్తంగా 6,500 మంది సర్వేయర్లు ఏడాది కాలంగా ఎలా జీవించాలని మండిపడ్డారు. లైసెన్స్డ్ సర్వేయర్లతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'సర్వేయర్ల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా'


