SDPT: ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని బ్రహ్మకుమారీస్ సిద్దిపేట ప్రతినిధి స్వప్న పిలుపునిచ్చారు. మంగళవారం దుబ్బాకలోని పాఠశాలల్లో 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్, మద్యం, సోషల్ మీడియా వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి: స్వప్న


