హైదరాబాద్: 28°C
తెలంగాణ

మీ-సేవ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ

ASF: రెబ్బెన మండలంలోని గంగాపూర్, నంబాల, రెబ్బెన, గోలేటి మీ-సేవ కేంద్రాలను మంగళవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్ (మీ-సేవ) గోపతి ప్రశాంత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీ-సేవ కేంద్రాల్లో అందిస్తున్న సేవలు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, దరఖాస్తుల పరిష్కారం, రికార్డులను పరిష్కరించారు. అనంతరం మీసేవ నిర్వాహకులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు.