NLG: బస్టాండ్ సమీపంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో ప్రమాదాల నివారణకు చర్యలు ప్రారంభించారు. బ్లైండ్ స్పాట్‌కు కారణమైన విగ్రహం చుట్టూ ఉన్న ఎత్తైన దిమ్మెలను తొలగిస్తున్నారు. వాహనాలు, ఆర్టీసీ బస్సులు, పాదచారులకు ఇబ్బందులు లేకుండా జంక్షన్‌ను సరిచేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి సూచనల మేరకు మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
తెలంగాణ
చౌరస్తాలో ప్రమాదాల నివారణ చర్యలు


