SDPT: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సిద్దిపేటకు చెందిన మహిమల భాస్కర్ రెడ్డి కన్సోలేషన్ అవార్డు సాధించారు. మొత్తం 200కి పైగా ఫొటోలు పోటీ పడగా, భాస్కర్ రెడ్డి తీసిన ఉత్తమ వార్తా చిత్రానికి ఈ గౌరవం దక్కింది. ఆయన ప్రతిభను పలువురు అభినందించారు.
తెలంగాణ
సిద్దిపేట ఫొటోగ్రాఫర్‌కు అవార్డు


