హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సర్దుమనిగిన రైతుల నిరసన

MDK: నార్సింగి మండలంలో యూరియా కొరతపై వ్యవసాయాధికారి భరత్ స్పందిస్తూ యాప్‌లో సాంకేతిక లోపం వల్లనే అధిక సంఖ్యలో బుకింగ్‌లు అయ్యాయని వివరణ ఇచ్చారు. ఎరువుల విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. రామాయంపేట పట్టణ CI బాదావత్ సైదా నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.