హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ట్రాఫిక్ మళ్లింపులపై ఐటీ ఉద్యోగుల ఆవేదన

HYD: నగరంలో ట్రాఫిక్ మళ్లింపులతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోతీనగర్ నుంచి మైండ్‌స్పేస్‌కు సాధారణంగా 15 నిమిషాల్లో చేరాల్సి ఉండగా, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపుల కారణంగా 1.5 గంటలకు పైగా సమయం పట్టిందని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.