హైదరాబాద్: 28°C
తెలంగాణ

'BRS అవినీతి వల్లే కళ్యాణ లక్ష్మి జాప్యం'

ADB: కళ్యాణ లక్ష్మి పథకం నిలిచిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అక్రమాలే కారణమని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి ఆరోపించారు. బోథ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమై మంగళవారం మాట్లాడారు. గత ప్రభుత్వ అవినీతి వల్లే కోర్టులో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. అర్హులందరికీ పారదర్శకంగా ఈ పథకాన్ని అందిస్తామని తెలిపారు.