హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి

NRPT: జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి కార్యకర్త నుంచి పీసీసీ చీఫ్ వరకు అందరికీ స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, ఉచిత బస్సు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.