MDK: యూరియా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన FFS యాప్ రైతులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ లో యూరియా బుక్ చేసుకున్నప్పటికీ.. కొనుగోలు కేంద్రంలో స్టాక్ లేదని చెప్పడంతో మంగళవారం కొల్చారం మండలం రంగంపేట మన గ్రోమోర్ కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
తెలంగాణ
యాప్‌లో బుకింగ్.. కేంద్రంలో నో స్టాక్!


