JN: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప ప్రజా యోధుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ
జిల్లాకు పాపన్న గౌడ్ పేరు పెట్టాలి: రాంచందర్ రావు


