హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం'

SRPT: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీపీ సీతయ్య అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో వారు మాట్లాడుతూ నర్సంపేట ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నపెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు.