MLG: మంత్రి సీతక్కపై బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ.. చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మంగళవారం ములుగుజిల్లా కేంద్రంలో ముశినేపల్లి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నల్లెల్ల కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా ఉద్యమంలో అందరం కలిసి పోరాడామని తెలిపారు. తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు.
తెలంగాణ
సీతక్కపై వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ఫైర్


