MBNR: మహబూబ్‌నగర్ ప్లంబర్ అసోసియేషన్‌కు ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 523, క్రిస్టియన్‌పల్లిలో నూతనంగా నిర్మించిన ప్లంబర్ అసోసియేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
అసోసియేషన్‌కు అండగా ఉంటా: ఎమ్మెల్యే


