KMM: ముదిగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం పంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టారు. రెండో పీఆర్సీలో కార్మికులను గుర్తించి వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 51ను సవరించి జీతాలను నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
తెలంగాణ
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి: CITU


