SRD: ఎలాన్ అండ్ ఏన్విజన్ సౌజన్యంతో కంది ఐఐటీహెచ్‌లో ఈనెల 22, 23 తేదీల్లో సైబర్ సెక్యూరిటీ ప్రాథమిక అంశాలపై వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ‘యూన్‌స్టాప్’ ఆన్‌లైన్ వేదిక ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఐఐటీహెచ్ ప్రతినిధులు తెలిపారు.
తెలంగాణ
సైబర్ సెక్యూరిటీ వర్క్‌షాప్


