SRD: రాయికోడ్ మండలం సిరూర్ గ్రామంలో సర్పంచ్ మారుతి, అధికారుల సమక్షంలో ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. గ్రామంలో మొత్తం 1,264 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటర్లు తమ నమోదు వివరాలను సరిచూసుకోవడానికి మరియు అభ్యంతరాల సమర్పణ కోసం భారత ఎన్నికల సంఘం ఓటర్ సర్వీసెస్ పోర్టల్‌ను సందర్శించవచ్చన్నారు.
తెలంగాణ
ముసాయిదా ఓటరు జాబితా విడుదల


