NLG: అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. చిట్యాల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశానికి హాజరై మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. అధికారులు సర్పంచులు పాల్గొన్నారు.
తెలంగాణ
'అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి'


