హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ది ‘రాబరీ’ పాలన: ఏలేటి

HYD: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ పాలన కాకుండా ‘రాబరీ’ పాలన సాగిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. 22ఏ జాబితా పేరుతో ప్రజలు, బిల్డర్లను భయపెట్టి భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి తన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.