హైదరాబాద్: 28°C
తెలంగాణ

22A భూముల జాబితా రద్దు చేయాలి: మాజీ మంత్రి

MDCL: 22A నిషేధిత భూముల జాబితాలో చేర్చిన భూములను వెంటనే తొలగించి, ప్రజలకు క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మల్కాజ్‌గిరిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ 22A కారణంగా నియోజకవర్గంలో సుమారు 30 వేల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.