MHBD: పట్టణంలోని 28వ వార్డులో రూ.40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు ఎన్నికల హామీలకే పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాభివృద్ధికి కోట్లాది నిధులు కేటాయిస్తూ.. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.
తెలంగాణ
రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే


