హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రులు క్షమాపణ చెప్పాలి: ఆర్ఎస్ ప్రవీణ్

HYD: కళ్యాణలక్ష్మి పథకంపై కోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి అడ్డుకున్నారని బీఆర్‌ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంత్రులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 ప్రకారం సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయవచ్చన్నారు. పథకాన్ని ఆపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.