హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువజన సంఘం అధ్యక్షుడిగా రాజ్‌కుమార్

JGL: భూపతిపూర్ గ్రామంలోని మార్కండేయ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కట్టెకోల రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా జక్కుల సతీష్, కోశాధికారిగా బొగ రాజు, కార్యదర్శిగా కట్కం లోకేష్, సంయుక్త కార్యదర్శిగా వాసాల రంజిత్, గౌరవ సలహాదారులుగా జక్కుల రాజేంద్రప్రసాద్, వాసాల నరహరి, కట్కం సతీష్, వాసాల మహేష్, సాగర్ ఎన్నికయ్యారు.