ASF: జిల్లాలో జరిగిన రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావును MLA కోవలక్ష్మి నిలదీశారు. గత BRS ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు కాకుండా కాంగ్రెస్ నాయకులకు మంజూరు చేస్తున్నారంటూ మంత్రి జూపల్లిని MLA నిలదీసి కార్యక్రమాన్ని బహిష్కరించింది.
తెలంగాణ
మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీసిన MLA కోవ లక్ష్మి


