KNR: గన్నేరువరం మండల కేంద్రంలో నిర్మిస్తున్న నూతన పీహెచ్‌సీ భవనాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. భవనంలోని గదులను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
తెలంగాణ
'పీహెచ్‌సీ పనులు వేగవంతం చేయాలి'


