KMM: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. పథకాలను నిలిపివేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
తెలంగాణ
పథకాలు ఆపితే ఊరుకోం: సండ్ర


