హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేవంత్ విమర్శలు అర్థరహితం: మాజీ మంత్రి

HYD: సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ పాలనపై చేస్తున్న విమర్శలు అర్థరహితమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. టీజీ భవన్‌లో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, మెడికల్ కాలేజీలు, వైద్య సీట్లు పెరిగాయని తెలిపారు. సనత్‌నగర్ టిమ్స్ ఆలోచన, భూసేకరణ, పనులకు శ్రీకారం కేసీఆర్ హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు.