HYD: నగరంలో కల్తీ నెయ్యి తయారీ, విక్రయ కేంద్రాలపై హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెగా దాడులు నిర్వహించారు. 130 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టి 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు మొత్తం 36 టన్నుల ముడి పదార్థాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ‘100% ప్యూర్ గీ’ పేరుతో కల్తీ ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
తెలంగాణ
‘100% ప్యూర్ గీ’ పేరుతో మోసం


